ఈ వారం ‘ఓటీటీ’లో విడుదలకానున్న సిరీస్/మూవీస్

by Dishaweb |   ( Updated:2023-07-03 13:11:52.0  )
ఈ వారం ‘ఓటీటీ’లో విడుదలకానున్న సిరీస్/మూవీస్
X

దిశ, సినిమా: ప్రతి వారం OTTలో కొత్త కొత్త సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతూనే ఉన్నాయి. వీక్షించేందుకు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే ప్రతి వారం కొత్త కంటెంట్‌తో వినూత్న చిత్రాలు, వెబ్ సిరీస్‌తో ముందుకు వస్తున్నాయి. OTT సంస్థలు ప్రతి వారంలాగే ఈ వారం కూడా మరింత ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌ :

- ది పోప్స్‌ ఎగ్జార్సిస్ట్‌ (హాలీవుడ్‌) జూలై 7.

- డీప్‌ పేక్‌ లవ్‌ (రియాల్టీ షో) జూలై 7 .

జియో సినిమా :

- ఇష్క్‌ నెక్ట్స్‌ డోర్‌ (హిందీ) జూలై 3

- బ్లైండ్‌ (హిందీ) జూలై 7

జీ 5 :

- తర్‌లా (హిందీ) జూలై 7

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో :

- బాబీలోన్‌ (హాలీవుడ్‌) జూలై 5

- స్వీట్‌ కారం కాఫీ (తెలుగు సిరీస్‌) జూలై 6

- అదూరా (హిందీ సిరీస్‌) జూలై 7

సోనీలివ్‌ :

- ఫర్హానా (తమిళ/తెలుగు) జూలై 7

డీస్నీ+హాట్‌స్టార్‌ :

- గుడ్‌నైట్‌ (తమిళ చిత్రం) జూలై 3

- ఐబీ 71 (హిందీ) జూలై 7

Advertisement

Next Story