OTT Movies: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, హిందీ సినిమాలు ఇవే!

by Prasanna |   ( Updated:2023-05-26 04:44:49.0  )
OTT Movies: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, హిందీ సినిమాలు ఇవే!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ ఓటీటీ సంస్థలు ప్రతివారం ఏవో ఒక కొత్త సినిమాలను విడుదల చేస్తూనే ఉన్నారు. ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, హిందీ సినిమాలేంటో ఇక్కడ చూద్దాం.

ఓటీటీ

' బూ ' తెలుగు సినిమా మే 27 న జియో సినిమాలో స్ట్రీమ్ కానుంది.

' చిత్రకూట్ ' హిందీ మూవీ మే 27 న జియో సినిమాలో స్ట్రీమ్ కానుంది.

' కర్దర్శియన్స్ సీజన్ 3 ' మే 27 న హాట్ స్టార్లో స్ట్రీమ్ కానుంది.

థియేటర్

' మేమ్ ఫేమస్ ' తెలుగు సినిమా నేడు థియేటర్లో విడులైంది.

' రుద్రాంగి ' తెలుగు సినిమా నేడు థియేటర్లో విడులైంది.

Read more:

నేరుగా OTTలోకి విజయ్ సేతుపతి కొత్త సినిమా

Advertisement

Next Story