- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా తల్లిదండ్రులు సెక్స్ చేశారు.. నేను ఇక్కడున్నాను
దిశ, సినిమా : 93వ ఆస్కార్ అవార్డ్స్‌లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు గెలుచుకున్న ‘డానియల్ కులూయా’ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘జుడాస్ అండ్ ది బ్లాక్’ సినిమాలో క్యారెక్టర్‌కు గాను అవార్డు అందుకున్న కులుయా.. దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ యాక్సెప్టెన్స్ స్పీచ్ స్టార్ట్ చేశాడు. ‘నా తల్లిదండ్రులు సెక్స్ చేసినందుకు థాంక్స్.. వారి వల్లే ఇక్కడున్నాను.. ఇట్స్ అమేజింగ్’ అంటూ జోక్‌తో తన స్పీచ్ ఎండ్ చేశాడు. కాగా కలుయా స్పీచ్‌పై తన తల్లి, సోదరి ఇచ్చిన రియాక్షన్ వైరల్ అయింది. సోదరి నవ్వుతూ తల దించుకోగా.. అతడి మాటలకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని స్థితిలో ఉండిపోయింది తల్లి. ఈ రియాక్షన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ హాట్ టాపిక్ అయిపోయాయి.
Lol at Daniel Kaluuya’s mom reacting to him shouting his parents for having sex during Oscars speech 😂😂😂 https://t.co/E3jdwlcBoz
— gifdsports (@gifdsports) April 26, 2021