- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో విషాదం నెలకొంది. పాల సముద్రం మండలం కన్యకాపురంలో ఇంటి నిర్మాణం కోసం కంకరలోడ్‌ను టిప్పర లిఫ్ట్ చేస్తుండగా పైన ఉన్న హైటెన్షన్ వైరు టిప్పర్ బాడీకి తగలింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ మనోజ్ కుమార్ (25 ) అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్‌ను కాపాడేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు దొరబాబు (21) జ్యోతిష్ (19)లు కూడా అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గరు అక్కడికక్కడే చనిపోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Advertisement
Next Story