- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లారీ ఢీ కొని ఒకరి మృతి
by Sumithra |
X
దిశ, వర్ధన్నపేట: వరంగల్ అర్బన్ ఐనవోలు మండలం పంథిని గ్రామ శివారులో ఖమ్మం వైపు వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామనికి చెందిన కందకట్ల రాజు(40) అక్కడికక్కడే మృతిచెందాడు. గమనిచిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పర్వతగిరి సీఐ కిషన్, ఐనవోలు ఎస్ఐ నరసింహరావు మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Advertisement
Next Story