- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఒక కన్నే’ఎందుకు బాగుంది?
X
దిశ ప్రతినిధి, మెదక్:
మంత్రి హరీశ్ రావుకు సిద్దిపేట ఒక కన్ను, దుబ్బాక మరో కన్ను అయితే, గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల తరహాలో దుబ్బాక ఎందుకు అభివృద్ధి జరగడం లేదని మాజీ మంత్రి బాబు మోహన్ ప్రశ్నించారు. దుబ్బాక ప్రచారం కార్యక్రమంలో మాజీ మంత్రి బాబు మోహన్ శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. అభివృద్ధిలో దుబ్బాక వెనుకబడి పోయిందన్నారు. ఎన్నికల ముందు హరీశ్ రావు హడావిడి చేస్తున్నారని, ఎన్నికల తర్వాత మళ్లీ ఇదే హడావిడి ఉంటుందా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రజల తరఫున ప్రశ్నించే ఒక గొంతుక గోషామహల్ రాజా సింగ్ అయితే, దుబ్బాక నియోజకవర్గం నుంచి ఇంకొక గొంతుకను పంపించాలన్నారు.
Advertisement
Next Story