కూరగాయల మార్కెట్లలో అధికారుల తనిఖీ

by Shyam |   ( Updated:2020-03-27 00:25:34.0  )
కూరగాయల మార్కెట్లలో అధికారుల తనిఖీ
X

దిశ, మహబూబ్ నగర్: ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన అదనపు కూరగాయల మార్కెట్లను జిల్లా అధికారులు తనిఖీ చేశారు. ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని కోరారు. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, తమకు ఈ కేంద్రాల్లో టిఫిన్, టీలు లేకపోవడంతో కొంత ఇబ్బందిగా ఉందని విక్రయదారులు చెప్పడంతో అధికారులు కావాల్సిన ఏర్పాట్లు చేశారు.

Tags; vegetable markets, mahabubnagar, officers visited, coronavirus

Advertisement

Next Story