- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రేపు లాసెట్ పరీక్ష
by srinivas |
X
దిశ, తెలంగాణ బ్యూరో: ఈనెల 9న నిర్వహించనున్న లాసెట్ పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కన్వీనర్ ఎన్‌బీ రెడ్డి తెలిపారు. రెండురాష్ట్రాల్లో కలిపి 67పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 30,310 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. మూడేళ్ల కోర్సు కోసం 21,925, ఐదేండ్ల కోర్సు కోసం 5,694, ఎల్‌ఎల్ఎం కోసం 2,691 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల కోర్సు, ఎల్‌ఎల్ఎం పరీక్షను ఉదయం 10.30 నుంచి 12 గంటల వరకూ, ఐదేళ్ల కోర్సుకు మధ్యాహ్నం 3నుంచి 4.30 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు రెండు గంటల ముందుగానే చేరుకోవాలని లాసెట్ కన్వీనర్ సూచించారు.
Advertisement
Next Story