- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అప్రమత్తమయ్యాం.. వేటు వేశాం: పీఏ అవినీతిపై అనిత ఆగ్రహం
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: అవినీతి ఆరోపణల నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) ప్రైవేటు పీఏ జగదీశ్‌పై వేటు పడిన విషయం తెలిసిందే. అయితే పీఏ జగదీష్ వ్యవహారంపై హోంమంత్రి అనిత స్పందించారు. విశాఖ సెంట్రల్ జైలు(Vishaka Central Jail)ను తనిఖీలు చేసిన ఆమె మీడియాతో మాట్లాడారు. తన పీఏ జగదీశ్ వ్యవహారాలు తెలిసి అప్రమత్తమయ్యామని చెప్పారు. గతంలో రెండుసార్లు పీఏని హెచ్చరించామని తెలిపారు. పదేపదే ఆరోపణలు రావడంతో 10 రోజుల క్రితమే పీఏని తొలగించామన్నారు. పార్టీ, ప్రభుత్వానికి నష్టం జరిగితే ఊరుకోమని అనిత హెచ్చరించారు.
Advertisement
Next Story