- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నుపూర్ సిల్వర్ స్క్రీన్ లాంచ్ అప్పుడే?
దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ క్యూట్ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలు నుపూర్ సనన్.. బీటౌన్ అటెన్షన్ క్యాచ్ చేసేందుకు అంత టైమ్ తీసుకోలేదు. బి ప్రాక్ పాపులర్ ట్రాక్ ‘ఫిల్హాల్’లో కిలాడీ అక్షయ్ కుమార్‌తో ఆల్బమ్ చేసిన తను బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అఖితో కెమిస్ట్రీతో పాటు తన పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోగా.. ఆడియన్స్ తనతో లవ్‌లో పడిపోయారు. కాగా ఒక్క పాటతోనే డై హార్డ్ ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్న నుపూర్ బాలీవుడ్ ఎంట్రీ కోసం అభిమానులు ఎప్పటి నుంచో వెయిటింగ్.
ఈ క్రమంలో పలువురు స్టార్స్‌ను లాంచ్ చేసిన పూజ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్.. నుపూర్‌ను కూడా సిల్వర్ స్క్రీన్‌పై లాంచ్ చేయబోతుందని సమాచారం. తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఇంప్రెస్ అయిన ప్రొడ్యూసర్స్ జాకీ భగ్నానీ, దీప్షికా దేశ్ ముఖ్.. యంగ్ టాలెంట్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు డిసైడ్ అయ్యారని టాక్. కాగా నుపూర్ కూడా ఈ ప్రాజెక్ట్‌పై సైన్ చేయగా, సినిమా నెక్స్ట్ ఇయర్ సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. దీంతో ఇప్పటి నుంచే హోమ్ వర్క్ స్టార్ట్ చేసింది నుపూర్.