- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కేవైసీకి ఎన్‌పీఆర్ ఐచ్ఛికమే
by Shyam |

X
దిశ, హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల కేవైసీలో ఎన్‌పీఆర్ ఆఫ్షన్ పెట్టడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. బ్యాంకు కస్టమర్లు కేవైసీ కోసం ఎన్‌పీఆర్ సర్టిఫికెట్ ఖచ్చితంగా సమర్పించాల్సిన అవసరం లేదని హైకోర్టు తేల్చితెప్పింది.
Tags : kyc, npr, sbi, high court
Next Story