- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘హెచ్-1బీ’పై ట్రంప్ ఆంక్షలకు కత్తెరేసిన కోర్టు
by vinod kumar |
X
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసాపై తీసుకువచ్చిన రెండు ఆంక్షలకు ఉత్తర కాలిఫోర్నియా జిల్లా న్యాయస్థానం కత్తెరేసింది. తాత్కాలిక ఉద్యోగ విధుల కోసం ఇతర దేశాస్తులను అమెరికాకు రప్పించుకోవడానికి వినియోగించే హెచ్-1బీ వీసాలను కఠినతరం చేస్తూ ట్రంప్ సర్కారు తీసుకువచ్చిన రెండు నిబంధనలను యూఎస్ జిల్లా న్యాయమూర్తి జెఫ్రీ ఎస్ వైట్ తోసిపుచ్చారు. ఈ నిబంధనలు కరోనా కాలంలో ‘మంచి పరిణామం’ పేరిట వేగంగా తీసుకువచ్చారని, పారదర్శక పరిశీలన జరగలేదని వివరించారు. ఈ నిబంధనలపై అభిప్రాయాలను స్వీకరించాలని సూచించారు. కొత్త నిబంధనలు హెచ్-1బీ వీసాదారుల వేతనాలను తగ్గించడంతోపాటు, వీసా వ్యాలిడిటీ మూడేళ్లకు బదులు ఏడాదికే కుదించేలా ట్రంప్ ప్రభుత్వం సవరణలు చేసింది.
Advertisement
Next Story