మయన్మార్‌లో ఆగని హింస

by vinod kumar |   ( Updated:2021-04-24 08:02:16.0  )
మయన్మార్‌లో ఆగని హింస
X

యంగూన్: మయన్మార్‌లో హింసా కాండ కొనసాగుతోంది. దేశంలో సైనిక తిరుగుబాటుతో మొదలైన హింసలో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఫిబ్రవరిలో సైనిక తిరుగుబాటు మొదలైన నాటి నుంచి శుక్రవారం నాటికి దేశంలో సుమారు 740 మంది ఈ హింసాకాండలో ప్రాణాలు కోల్పోయినట్టు అసిస్టెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్(ఏఏపీపీ) వెల్లడించింది. కాగా ఇప్పటి వరకు 3371 మందిని నిర్బంధించినట్టు తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed