- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భౌతిక శాస్త్రంలో నోబెల్ వీరికే….
X
దిశ,వెబ్ డెస్క్: భౌతిక శాస్త్రంలో నోబెల్-2020 పురస్కారాన్ని ప్రకటించారు. ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ పుర్కస్కారానికి ఎంపిక చేశారు. భౌతిక శాస్త్రంలో కృష్ణ బిలాలపై పరిశోధనలకు గాను రోజర్ పెన్రోస్‌కు నోబెల్ బహుమతి లభించింది. గెలాక్సి మీద పరిశోధనలు చేసినందుకు గాను రిన్ హార్డ్ గెంజేల్, ఆండ్రియా గెజ్‌లకు నోబెల్ బహుమతికి ఎంపిక చేశారు. కాగా ఈ సారి సగం పురస్కారాన్ని రోజర్ పెన్రోస్‌కు ఇవ్వగా, మిగతా సగాన్ని రిన్ హార్ట్, ఆండ్రియాలకు కలిపి ఇవ్వనున్నారు.
Advertisement
Next Story