- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ర్యాలీలు వద్దు.. ఈసీ కీలక ఆదేశాలు
by Anukaran |
X
న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. మే2న పలు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఆ రోజున, ఆ తర్వాత రోజుల్లో విజయోత్సవ ర్యాలీలపై నిషేదం విధించింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈసీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. కాగా, ఎన్నికల ప్రచార ర్యాలీల్లో కొవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూడటంలో విఫలం కావడంపై ఈసీపై మద్రాస్ హైకోర్టు నిన్న ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో కరోనా కేసుల పెరుగుదలకు ఈసీనే కారణమనీ.. మీపై మర్డర్ కేసు నమోదు చేయాలి అంటూ ధర్మాసనం తీవ్ర స్థాయిలో మండిపడింది. మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు చేసిన మరునాడే ఈసీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Advertisement
Next Story