గణేష్ విగ్రహాలకు నో పర్మిషన్.. హైదరాబాద్‌లో : సీపీ

by Anukaran |
గణేష్ విగ్రహాలకు నో పర్మిషన్.. హైదరాబాద్‌లో : సీపీ
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తాజాగా ఓ ప్రకటన చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది.. ఈ కారణంగానే నగరంలో గణేష్ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సంవత్సరం గణేష్ పూజలు ఇంట్లోనే చేసుకోవాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా నివారణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story