- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎలాంటి ఫీజు లేదు
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్: వాహనాల పత్రాలకు సంబంధించి రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. జూలై 31 వరకు వివిధ వాహనాలకు సంబంధించిన పత్రాల చెల్లుబాటు కాలపరిమితిని పొడిగించినట్లు పేర్కొన్నది. ఫిబ్రవరి నెల నుంచి పెండింగ్ లో ఉన్న ఆయా పత్రాల వాలిడేషన్ లో జాప్యం జరిగినప్పటికీ ఎలాంటి అదనపు ఫీజులు, ఇతర ఫీజులు వసూలు చేయబోరని పేర్కొన్నది. అదేవిధంగా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పత్రాల రెన్యూవల్ కోసం డబ్బులు చెల్లించి ఉంటే ఆ రుసుము చెల్లుబాటులోనే ఉంటదని తెలిపింది.
Advertisement
Next Story