‘పాక్‌కు ఇవ్వొద్దని ఇండియా చెప్పింది’

by vinod kumar |   ( Updated:2020-09-04 09:26:57.0  )
‘పాక్‌కు ఇవ్వొద్దని ఇండియా చెప్పింది’
X

న్యూఢిల్లీ: భారత్ విజ్ఞప్తితో పాకిస్తాన్‌కు ఆయుధాలు సరఫరా చేయబోమని రష్యా స్పష్టం చేసింది. ఇదివరకు ఈ విధానాన్ని అవలంబిస్తున్న రష్యా భారత్ విజ్ఞప్తితో తన వైఖరిని పునరుద్ఘాటించింది. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో రష్యా డిఫెన్స్ మినిస్టర్ జనరల్ సెర్జెయ్ షౌగుతో భేటీ అయిన తరుణంలో ఈ ప్రకటన వెలువడింది. ఎస్‌సీవో సమావేశంలో పాల్గొనడానికి రాజ్‌నాథ్ సింగ్ మూడు రోజుల రష్యా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story