- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘనంగా నితిన్ నిశ్చితార్థం
టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సీజన్ షురూ కానుంది. యువ హీరోలు ఒకరి వెనుక ఒకరు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈ మధ్యే హీరో నిఖిల్ పల్లవితో నిశ్చితార్ధం చేసుకుని ప్రేమ పెళ్లికి రెడీ కాగా.. అదే బాటలో పయనిస్తున్నాడు యంగ్ హీరో నితిన్. నాలుగేళ్లుగా షాలినితో ప్రేమలో ఉన్న నితిన్ ఇవాళ ఆమెకు ఎంగేజ్‌మెంట్ రింగ్ తొడిగాడు. జూబ్లీహిల్స్‌లో జరిగిన నిశ్చితార్థ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, మిత్రులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు నితిన్. అభిమానులకు తన అర్ధాంగిని పరిచయం చేశాడు. ఏప్రిల్ 15న దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేసిన నితిన్… ఈ వివాహ కార్యక్రమానికి టాలీవుడ్ ఇండస్ట్రీకి ఆహ్వానం పలకనున్నారట. తర్వాత హైదరాబాద్‌లో ఫ్యాన్స్‌కు గ్రాండ్‌గా పార్టీ ఇస్తాడట నితిన్. కాగా పెళ్లి పనులను సోదరి నిఖితా రెడ్డి చూసుకుంటుందట. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 21న నితిన్ నటించిన ‘భీష్మ’ మూవీ రిలీజ్ కానుంది.