నిర్భయ దోషుల ఉరిపై నేడు తీర్పు

by Shyam |

నిర్భయ అత్యాచార, హత్య కేసులో దోషుల ఉరిశిక్ష నిలపుదలను సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో తదుపరి ఆదేశాలచ్చేదాకా ఉరి శిక్ష అమలును నిలపివేయాల్సిందిగా ట్రయల్ కోర్టు జనవరి 31న ఆదేశాలిచ్చింది.

Advertisement

Next Story