తెలంగాణ నేతలపై ఎన్ఐఏ చార్జ్‌షీట్

by Anukaran |   ( Updated:2020-08-28 09:18:46.0  )
తెలంగాణ నేతలపై ఎన్ఐఏ చార్జ్‌షీట్
X

దిశ, వెబ్‌డెస్క్ : మావోయిస్టులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలతో అరెస్ట్ చేసిన పలువురు నేతలపై ఎన్ఐఏ అధికారులు శుక్రవారం చార్జ్‌షీట్ దాఖలు చేశారు. టీవీవీ, తెలంగాణ ప్రజాఫ్రంట్‌లు మావోయిస్టు అనుబంధ సంస్థగా కార్యకలాపాలు చేస్తున్నట్లు అభియోగాలు నమోదు చేశారు. చార్జ్‌షీట్ దాఖలైన వారిలో మద్దిలేటి, సందీప్, నలమాస కృష్ణ, యాప నారాయణల పేర్లు ఉన్నాయి. మవోయిస్టు కేంద్ర, రాష్ట్ర కమిటీల్లో మద్దిలేటి, సందీప్, కృష్ణకు సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ చార్జ్‌షీట్‌లో పేర్కొంది.

Advertisement

Next Story