- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీలో విచారణ
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై దాఖలైన ధిక్కరణ పిటిషన్‌పై సోమవారం ఎన్జీటీలో విచారణ జరిగింది. ప్రాజెక్టు పనులు జరపొద్దని ఎన్జీటీ ఆదేశాలిచ్చినా వాటిని ఉల్లంఘించారంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ప్రాజెక్టు పనులు జరపడం లేదని.. కేవలం సమాయత్త పనులు, అధ్యయనాలు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రాజెక్టు పనులు జరగడం లేదని అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ సర్కారను ఎన్జీటీ ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను జనవరి 18వ తేదీకి ఎన్జీటీ వాయిదా వేసింది.
Advertisement
Next Story