Kajal Aggarwal: సిల్కీ హెయిర్‌.. అదిరే లుక్స్‌.. ఆ పార్ట్ చూపిస్తూ రామ్ చరణ్ హీరోయిన్ అరాచకం

by Vennela |   ( Updated:2025-03-26 06:45:53.0  )
Kajal Aggarwal: సిల్కీ హెయిర్‌.. అదిరే లుక్స్‌.. ఆ పార్ట్ చూపిస్తూ  రామ్ చరణ్ హీరోయిన్  అరాచకం
X

దిశ, వెబ్ డెస్క్ : Kajal Aggarwal: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెలుగు ప్రేక్షకులను ఎంతలా మెప్పించిందో అందరికీ తెలిసిందే. దాదాపు 20ఏళ్ల పాటు చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా కనిపిస్తోంది. వరుసగా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.

లక్ష్మీ కల్యాణం, చందమామ వంటి సినిమాలతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. తొలి సినిమాలతోనే ఆడియెన్స్ నుంచి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. తన టాలెంట్ తో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది ఈ ముద్దుగుమ్మ. (pic credit: kajalaggarwalofficial Instagram )

కాజల్ ముంబైలో పుట్టి పెరిగింది. అయినప్పటికీ టాలీవుడ్ సినిమాలతోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది. మహారాష్ట్రలోని ముంబైలో 1985లో జన్మించింది. వాళ్ల తండ్రి విజయ్ అగర్వాల్ బిజినెస్ మెన్ . కాజల్ కు చెల్లి నిషా అగర్వాల్ ఉంది. ఆమె కూడా తెలుగులో పలు సినిమాల్లో నటించింది. (pic credit: kajalaggarwalofficial Instagram )

కాజల్ అగర్వాల్ తెలుగులోనే కాదు సౌత్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆమె యాక్టింగ్ కు దక్షిణాది ఆడియెన్స్ ఫిదా అయ్యారు. టాలీవుడ్ లోని స్టార్ హీరోలు ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రవితేజ, రానా దగ్గుబాటి, మెగాస్టార్ చిరంజీవితో నటించింది. (pic credit: kajalaggarwalofficial Instagram )

టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్, బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. తన ఫ్యాన్స్ కు ఎప్పుడూ టచ్ లోనే ఉంటూ తన గురించి అప్ డేట్స్ అందిస్తుంది. (pic credit: kajalaggarwalofficial Instagram )

ఈ క్రమంలోనే స్టన్నింగ్స్ లుక్స్ తో మైండ్ బ్లాక్ చేస్తోంది. లేట్ వయస్సులోనూ ఈ హీరోయిన్ గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. తాజాగా తన లేటెస్ట్ లుక్ కు సంబంధించిన ఫోటోలను తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది.
(pic credit: kajalaggarwalofficial Instagram )

టైట్ ఫిట్ డ్రెస్సులో గ్లామర్ వెదజల్లింది. యంగ్ లుక్ తో స్లిమ్ ఫిట్ అందంతో మైమరిపిస్తోంది. నాలుగు పదుల వయస్సులోనూ ఇంత అందంగా ఉండటంతో అభిమానులు పొగడ్తలతో ముంచేత్తుతున్నారు.

( Photo Creditd to kajalaggarwalofficial Instagram )

Next Story