ఏపీలో కొత్తగా ఎన్ని కేసులంటే?

by srinivas |
ఏపీలో కొత్తగా ఎన్ని కేసులంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 17,188 మంది కరోనా బారిన పడగా.. 73 మంది మృతి చెందారు. ఇక 12,749 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో మొత్తం 12,42,479 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. మరణాల సంఖ్య 8,159కి చేరుకుంది. ప్రస్తుతం యాక్టివ్ కేసలు 1,86,695 ఉన్నాయి.

Advertisement

Next Story