- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
న్యూజిలాండ్‌లో వైరస్ సోర్స్ కోసం తంటాలు
by vinod kumar |
X
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లో వైరస్ పాజిటివ్ కేసులన్నీ రికవరీలుగా మారిన 102 రోజుల తర్వాత మళ్లీ తొలిసారిగా నలుగురికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఈ నలుగురికి వైరస్ ఎవరి నుంచి సోకిందో తెలుసుకోవడానికి ఆ దేశ ఆరోగ్య అధికారులు తంటాలు పడుతున్నారు. ఆక్లాండ్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిలో పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. వీరితో కాంటాక్ట్‌లోకి వచ్చినట్టుగా భావిస్తున్న 200 మందిని విచారించినట్టు ప్రధాని జెసిండా అర్డెర్న్ వెల్లడించారు. కాగా, ఆ నలుగరితో రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్న మరో నలుగురు అనుమానితులకు కరోనా టెస్టులు చేశారు. అయితే, ఇంకా కొత్త కేసులకు సోర్స్ మాత్రం కనుగొనలేకపోయారు. వేట సాగుతూనే ఉన్నది.
Advertisement
Next Story