- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యూజర్లకు గుడ్‌న్యూస్.. WhatsAppలో సరికొత్త ఫీచర్స్
దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా దిగ్గజం WhatsApp కొత్త భద్రతా ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌తో పాటు, ఫేస్‌బుక్ సపోర్ట్ ఉన్న యాప్ అందించే ఇతర భద్రతా ఫీచర్లైన షేరింగ్, కాంటాక్ట్‌లను బ్లాక్ చేయడం, ఫేస్, టచ్ ఐడితో యాప్‌లను లాక్ చేయడం, మెసేజ్‌లు కనిపించకుండా పోవడం వంటి వాటిపై నియంత్రణ అందుబాటులోకి తెచ్చింది.
మెసేజ్ లెవల్ రిపోర్టింగ్, ఫ్లాష్ కాల్స్‌తో కూడిన కొత్త భద్రతా ఫీచర్లను వినియోగదారులకు అందించింది. నిర్దిష్ట సందేశాలను ఎక్కువ సేపు ఫ్లాగ్ చేయడం వంటి రిపోర్టింగ్ ఫీచర్‌ను కూడా తీసుకొచ్చింది. వాట్సాప్‌లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో తప్పనిసరి చేసిన SMS వెరిఫికేషన్ ఆప్షన్‌తో పాటు ఫ్లాష్ కాల్ మరో ఫీచర్‌ను అందించింది.
కొత్త ఫ్లాష్ ఫీచర్‌తో వినియోగదారులు కొత్త ఫోన్‌లో WhatsApp ని సెటప్ చేస్తున్నప్పుడు లేదా మళ్లీ ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడు SMSకి బదులుగా ఆటోమేటెడ్ కాల్ ద్వారా మొబైల్ నెంబర్ వెరిఫీకేషన్ అవుతోంది. దీని ద్వారా WhatsApp ఫోన్‌కి కాల్ చేయవచ్చు. SMS ద్వారా కాకుండా స్వీయ నిర్దారణకు ఉపయోగపడుతుంది. ఇది చాలా సురక్షితమైనదని కంపెనీ తెలిపింది.
- Tags
- message