- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుడ్ న్యూస్.. మార్కెట్‌లోకి న్యూమోడల్ కారు
దిశ, వెబ్‌డెస్క్ : జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ శుక్రవారం కాంపాక్ట్ కారు AMG A 45 S 4MATIC ను విడుదల చేసింది. దీని ధర రూ. 79.50 లక్షలు. ఈ కారు 2-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్, 421 hp పవర్,8-స్పీడ్ DCT గేర్‌బాక్స్,3.9 సెకన్లలో 0-100 kmph నుండి వేగాన్ని అందుకోగలదు, గరిష్ట వేగం 270 km/hr. Mercedes-Benz ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, CEO మార్టిన్ ష్వెంక్ మాట్లాడుతూ.. “ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన టర్బోచార్జ్డ్ ఫోర్-సిలిండర్ ఇంజిన్ సిరీస్ ఉత్పత్తి కారు, భారతదేశపు అత్యంత వేగవంతమైన హ్యాచ్‌బ్యాక్ ” అని పేర్కొన్నారు. AMG A 45 S 4MATIC+ బ్లైండ్ స్పాట్ అసిస్ట్ వంటి భద్రతా లక్షణాలతో వస్తుందన్నారు. అంతే కాకుండా ఇది లేన్‌లను మార్చే ముందు డ్రైవర్‌ను హెచ్చరించడానికి కారు పక్కన, వెనుక ఉన్న ప్రాంతాలను పర్యవేక్షించడంలో సహాయపడుతుంది, వాహనాన్ని తిరిగి లేన్‌లోకి మార్చడంలో డ్రైవర్‌కు సహాయపడే యాక్టివ్ లేన్ కీపింగ్ అసిస్ట్ అని తెలిపారు.