- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతర్వేదికి కొత్త రథం ఆకృతి సిద్దం….
X
దిశ వెబ్ డెస్క్: అంతర్వేది ఆలయ కొత్త రథం నిర్మాణానికి ఆకృతిని అధికారులు సిద్దం చేశారు. షెడ్డు, ఇనుప షెట్టర్ అమర్చేందుకు రూ.95లక్షల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. 2021లో స్వామి వారి కళ్యాణోత్సవం నాటికి సిద్దం చేసేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. కొత్త రథాన్ని శిఖరంతో కలిపి 41 అడుగుల ఎత్తు వచ్చేలా ఆకృతిని సిద్దం చేస్తున్నారు. ఆరు చక్రాలతో కూడిన రథం మొత్తాన్ని ఏడు అంతస్తుల్లో నిర్మాణం చేయనున్నారు.
కాగా సెప్టెంబర్5న అంతర్వేది లక్ష్మీ నరసింహా స్వామి వారి ఆలయ ప్రాంగణంలోని రథం దగ్దం అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఏపీలో తీవ్ర దుమారం రేపింది. కాగా ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఏపీ సర్కార్ ఆదేశించిన సంగతి తెలిసిందే.
Advertisement
Next Story