- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూల్ ఫర్ ఆల్ అంటున్న నెటిజన్లు.. దెబ్బకు అడిషనల్ కలెక్టర్ కారుకు ఫైన్
దిశ, డైనమిక్ బ్యూరో : చట్టం ముందు అందరూ సమానులే అని చదువుకున్నాం. ఆ చట్టాలను పాటించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అలాంటి అధికారులే నిబంధనలు బేఖాతరు చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. మేడ్చల్ మల్కాజిగిరి అడిషనల్ కలెక్టర్ కారుకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్‌కు బదులుగా రేడియం షాపులో దొరికే నెంబర్ ప్లేట్ బిగించారు. దీనిని గమనించిన ఓ నెటిజన్ ఫొటో తీసి ట్విట్టర్లో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ పోస్ట్ ను చూసిన నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. చట్టాలు సామాన్యులకేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ పోస్ట్ ను చూసిన ట్రాఫిక్ పోలీసులు స్పందించి రూ.235 ఫైన్ వేశారు.
Addl. Collector vehicle using irregular number plate + tinted film on windows. Kindly take action.
Date:- 8/9/21, 11.30AM, AS Rao Nagar main road.@Rachakonda_tfc @KushaigudaTrPS @RachakondaCop #dashcam #sjcam pic.twitter.com/WYWl4eqyhQ
— SatyaHari (@SatyaHari7) September 9, 2021