- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
31శాతం క్షీణించిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు..!
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్-ఆగష్టు మధ్య నికర ప్రత్యక్ష పన్ను (Net direct tax) వసూళ్లు 31 శాతం క్షీణించి రూ. 1,92,718 కోట్లకు తగ్గాయి. కాగా, నికర పరోక్ష పన్ను వసూళ్లు (Net indirect Tax) 11శాతం క్షీణించి రూ. 3,42,591 కోట్లుగా నమోదైనట్టు కేంద్ర ఆర్థిక సహాయమంత్రి అనురాగ్ సింగ్ ఠాగుర్ (Anurag singh thakur) లోక్‌సభలో వెల్లడించారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్-ఆగష్టు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 2,79,711 కోట్లుగా నమోదవ్వగా, నికర పరోక్ష పన్ను వసూళ్లు రూ. 3,85,499 కోట్లుగా ఉన్నాయని తెలిపారు. అలాగే, ప్రస్తుత ఏడాది ఏప్రిల్-ఆగష్టు మధ్య జీఎస్టీ (GST) వసూళ్లు రూ. 1.81 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
Advertisement
Next Story