- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్కీం పేరుతో మోసం.. ముగ్గురు అరెస్ట్..
by srinivas |
X
దిశ,వెబ్ డెస్క్: స్కీం పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ సంస్థ నిర్వాహకులను నెల్లూరు పోలీసులు పట్టుకున్నారు. పది వేలకు వంద రోజుల్లోనే రూ.25,700 చెల్లిస్తామని వెల్ పే అనే సంస్థ నమ్మబలికింది. ఈ మేరకు ప్రజల నుంచి భారీగా పెట్టుబడులు పెట్టించింది. కాగా మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్వాహకులు సుమన్,రవి,శ్రీనులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా 7నెలల్లో రూ.85కోట్ల లావాదేవీలను జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ స్కీంలో 12,600 మంది కస్టమర్లతో పెట్టుబడి పెట్టించినట్టు పోలీసులు తెలిపారు. రూ.1.29 కోట్లను పోలీసులు రికవరీ చేశారు.
Advertisement
Next Story