- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెల బిడ్డను ఇంట్లో వదిలేసిన హీరోయిన్.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే..
దిశ, సినిమా : బాలీవుడ్ లేడీ నేహా ధూపియా ఫస్ట్ బేబీ పుట్టిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్‌ను వివరించింది. తహీరా కశ్యప్ రచించిన ‘సెవెన్ సిన్స్ ఆఫ్ బీయింగ్ మామ్’ పుస్తకంపై ఇన్‌స్టాగ్రామ్ లైవ్ షోలో డిస్కస్ చేసిన నేహా.. తనను అప్రిషియేట్ చేసింది. ఈ క్రమంలోనే ఓసారి ఇంట్లోనే బిడ్డను మరిచిపోయి బయటకు వెళ్లిన విషయాన్ని గుర్తుచేసుకుంది. బిడ్డ పుట్టిన 40 రోజుల వరకు ఇంటికే పరిమితం కావడంతో భర్త అంగద్ బేడీతో కలిసి ముంబై సీ లింక్‌లో డ్రైవింగ్ వెళ్లాలనుకున్నా. ఈ ఎగ్జైట్‌మెంట్‌లో పాపను ఇంట్లోనే వదిలేసి డ్రైవింగ్‌కు వెళ్లాను. బయటకెళ్లిన 45 నిమిషాల్లోనే బేబీ ఏడుస్తుందని నర్స్ నుంచి కాల్ వచ్చింది. అయితే ఆ విషయం నీకెలా తెలుసని ఆమెను ప్రశ్నిస్తే అసలు విషయం తెలిసింది. అప్పుడు కారు వెనుక సీటులో చూస్తే పాప లేకపోవడంతో బేబీని తమతో తీసుకురాలేదనే విషయం అర్థమైంది’ అని చెప్పింది.