నీట్ పీజీ-2021 వాయిదా

by Shamantha N |
నీట్ పీజీ-2021 వాయిదా
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 18 న దేశవ్యాప్తంగా జరగాల్సిన నీట్ పీజీ-2021 పరీక్షను వాయిదా వేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వ్యాది తీవ్రత నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలపారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర వైద్యవిద్య అధికారులతో చర్చించి వాయిదా వేస్తున్నట్టుగా స్పష్టం చేశారు. కరోనా పరిస్థితులపై సమీక్షలు నిర్వహించిన అనంతరం తదుపరి పరీక్ష తేదీలను తెలియజేస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed