యారాడ బీచ్‌లో స్నానానికి వెళ్లి…

by srinivas |
యారాడ బీచ్‌లో స్నానానికి వెళ్లి…
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ జిల్లా యారాడ బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం బీచ్‌ దగ్గర సముద్రంలో స్నానానికి దిగిన ఇద్దరు నేవీ ఉద్యోగులు వాహెన్ బమ్ జగ్జీత్ సింగ్(28), భమ్ (20) గల్లంతయ్యారు. వెంటనే సమాచారం తెలుసుకున్న నేవీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా… మణిపూర్‌కు చెందిన జగ్జీత్ సింగ్ మృతదేహం లభ్యం అయ్యింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన భమ్ కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Advertisement

Next Story