- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళలకు జొమాటో కొత్త డ్రెస్ కోడ్
by Ramesh N |
X
దిశ, డైనమిక్ బ్యూరో: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళా రైడర్ల కోసం జోమాటో కీలక నిర్ణయం తీసుకుంది. చాలా మంది మహిళ రైడర్స్ టీ షర్టులు ధరించి ఫుడ్ డెలివరీ చేయడం అసౌకర్యానికి గురవుతున్నారని సమాచారం. దీంతో ఈ విషయం జొమాటో దృష్టికి రావడంతో.. వారి డ్రెస్ కోడ్ మార్చాలని భావించింది.
ఈ క్రమంలో మహిళలకు కుర్తాలు డ్రెస్ కోడ్‌గా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఉమెన్స్ డే సందర్భంగా కొత్త డ్రెస్ కోడ్ ప్రకటించింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా జొమాటో డ్రెస్ కోడ్ వీడియో విడుదల చేసింది. దీంతో ఆ పోస్ట్ తాజాగా వైరల్‌గా మారింది. కొత్త డ్రెస్ కోడ్ పై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయం ఉట్టిపడేలా కుర్తాలు బాగున్నాయని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Advertisement
Next Story