- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > World Lion Day 2023: ‘వరల్డ్ లయన్ డే’. ప్రధాని మోడీ ఇంట్రెస్టింగ్ ట్వీట్
World Lion Day 2023: ‘వరల్డ్ లయన్ డే’. ప్రధాని మోడీ ఇంట్రెస్టింగ్ ట్వీట్
X
దిశ, డైనమిక్ బ్యూరో: ‘వరల్డ్ లయన్ డే’ సందర్భంగా ప్రధాని మోడీ ఇవాళ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రపంచ సింహాల దినోత్సవం.. వాటి శక్తి, గాంభీర్యంతో మన హృదయాలను దోచుకునే సింహాలను గురించి ప్రస్తావించే సందర్భం ఇదన్నారు. భారత్ ఆసియాటిక్ సింహాలకు నిలయంగా ఉన్నందుకు గర్విస్తోందని పేర్కొన్నారు. గత కొన్ని ఏళ్లుగా దేశంలో సింహాల జనాభా స్థిరంగా పెరుగుతోందని ప్రకటించారు. సింహాల ఆవాసాలను కాపాడేందుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నాని తెలిపారు. మనం వాటిని రక్షిస్తూ.. రాబోయే తరాలకు అందుబాటులో ఉండేలా చూడాలని, అవి అభివృద్ధి చెందాలని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఈ మేరకు కొన్ని ఫోటోలను ట్వీట్‌కు జత చేశారు.
Advertisement
- Tags
- World Lion Day
Next Story