- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > Shashi Tharoor : కర్ణాటక రిజర్వేషన్ బిల్లు అవివేకం.. శశిథరూర్ కీలక వ్యాఖ్యలు
Shashi Tharoor : కర్ణాటక రిజర్వేషన్ బిల్లు అవివేకం.. శశిథరూర్ కీలక వ్యాఖ్యలు
by Hajipasha |
X
దిశ, నేషనల్ బ్యూరో : ప్రైవేటు రంగ ఉద్యోగాల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించాలని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించడమే అవివేకమని పార్టీ సీనియర్ నేత, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు శశి థరూర్ విమర్శించారు. ఆ తరహా చట్టాలు చేయడం "రాజ్యాంగ విరుద్ధం" అని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో శశి థరూర్ మాట్లాడారు. ‘‘ప్రతి పౌరుడు దేశంలో నచ్చిన చోట నివసిస్తూ, పనిచేసుకునే హక్కును రాజ్యాంగం కల్పించింది. ఈ రాజ్యాంగ భావనకు వ్యతిరేకంగా ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు తేవాలనే ఆలోచనే సరికాదు’’ అని ఆయన పేర్కొన్నారు. గతంలో హర్యానా ప్రభుత్వం ఇలాంటి రిజర్వేషన్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు తిరస్కరణ ఎదురైందనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
Advertisement
Next Story