- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రామ మందిరానికి ఆ ఒక్కడే భారీ విరాళం.. మొత్తం ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా?
దిశ, ఫీచర్స్: ప్రస్తుతం ఎక్కడ చూసినా అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ గురించే చర్చించుకున్నారు. సోషల్ మీడియాలో ఈ ఆలయానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమం కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనుమతి ఇచ్చిన తర్వాత భక్తులు లక్షల సంఖ్యలో హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
అయోధ్య రామ మందిరం ఓపెనింగ్‌కు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది ప్రముఖులకు ఆహ్వానం అందింది. టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ తమ ఫ్యామిలీలతో కలిసి అయోధ్య రామమందిరం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరు కానున్నారు. అయితే నూతన రామాలయ నిర్మాణం కోసం ఇప్పటివరకు మొత్తం రూ.3200 కోట్లు రాగా ఈ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఫిక్స్డ్ డిపాజిట్‌పై వచ్చిన వడ్డీతో ఈ గుడి కట్టడం జరిగింది. కాగా ఈ దేవాలయ నిర్మాణానికి ఆధ్యాత్మిక గురువు మొరారీ బాపు ఎక్కువ విరాళాన్ని ఇచ్చిన వ్యక్తిగా నిలిచారు. మొరారీ బాపు అత్యధికంగా 11.3 కోట్ల రూపాయలు విరాళంగా అందజేసినట్టు ఆలయ ట్రస్ట్ వెల్లడించింది. వివిధ దేశాల్లో ఈయన అనుచరులు కూడా సమిష్టిగా, విడివిడిగా 8 కోట్ల రూపాయలు అందజేసినట్టు తెలిపింది.