ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో లఢఖ్, మయూర్భంజ్

by Javid Pasha |
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో లఢఖ్, మయూర్భంజ్
X

న్యూఢిల్లీ: ప్రపంచంలోని టాప్-50 గొప్ప ప్రదేశాల్లో భారత్ నుంచి రెండు చోటు ప్రాంతాలు చోటు దక్కించుకున్నాయి. 2023కు గానూ అన్వేషిత గమ్యస్థానాల్లో దేశంలోని లఢఖ్, అసోంలోని మయూర్భంజ్ నిలిచాయి. ఈ మేరకు టైమ్ మ్యాగజైన్ వార్షిక జాబితాను విడుదల చేసింది. కరోనా మహమ్మారి తర్వాత 2023లో ట్రావెల్ ఇండస్ట్రీ ఫుల్ స్వింగ్‌లోకి వచ్చిందని తెలిపింది.

ఈ జాబితాలో ముందు వరుసలో ఫ్లోరిడాలోని టంపా, ఒరెగాన్‌లోని విల్లామెట్ వ్యాలీ, పీఆర్‌లోని రియో ​​గ్రాండే, అరిజోనాలోని టక్సన్ ఉన్నాయి. కాగా, టైమ్ మ్యాగజైన్ ఈ జాబితాను అరుదైన పులుల సంరక్షణ కేంద్రాలు, పురాతన దేవాలయాలు, సాహస ప్రదేశాలు, ఆహార కేంద్రాల ఆధారంగా ఎంపిక చేసింది.


Advertisement

Next Story

Most Viewed