- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్విట్టర్‌లో అలా రాయొద్దు: ఎంపీలకు లోక్ సభ స్పీకర్ వార్నింగ్
X
దిశ, డైనమిక్ బ్యూరో: లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం తోటి ఎంపీలను హెచ్చరించారు. ట్విట్టర్‌లో తన గురించి రాస్తున్న ఎంపీలను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ ఆసక్తిగా మారాయి.సభ్యులకు మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇవ్వడం లేదని కొందరు సభ్యులు కొన్నిసార్లు ట్విట్టర్‌లో రాస్తున్నారని, దయచేసి సభ్యులు స్పీకర్ గురించి ట్విట్టర్‌లో అలా రాయకూడదని ఈ సంగతి గుర్తుంచుకోవాలన్నారు. అలా రాయకపోవడం అందరికి బాగుంటుందని అన్నారు. ఎవరి పేరు ప్రస్తావించకుండానే ఆయన ఈ విధంగా హెచ్చరించారు. ప్రశ్నోత్తరాల సమయంలో తృణమూల్ కాంగ్రెస్ సభ్యురాలు మహూవా మొయిత్ర రాయ్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు సంబంధించిన సమస్యను లేవనెత్తిన అనంతరం స్పీకర్ ఈ విధంగా సభ్యులను హెచ్చరించారు.
Advertisement
- Tags
- Lok sabha
Next Story