- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > 'విక్రమ్ స్మైల్ ప్లీజ్'.. చంద్రుడిపై ల్యాండర్‌ను ఫోటో తీసిన రోవర్..! (ఫొటోలు)
'విక్రమ్ స్మైల్ ప్లీజ్'.. చంద్రుడిపై ల్యాండర్‌ను ఫోటో తీసిన రోవర్..! (ఫొటోలు)
X
దిశ, డైనమిక్ బ్యూరో: చంద్రయాన్ -3 ప్రయోగంలో భాగంగా జాబిల్లిపై చక్కర్లు కొడుతున్న ప్రజ్ఞాన్ రోవర్ తన పనిలో నిమగ్నమైంది. కాగా, చంద్రయాన్-3కి సంబంధించి అప్ డేట్‌లను ఎప్పటికప్పుడు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంచుతున్న ఇస్రో.. తాజాగా మరో కీలక అప్ డేట్ ఇచ్చింది. విక్రమ్ ల్యాండర్ ఫోటోలను ప్రజ్ఞాన్ రోవర్ కెమెరా క్యాప్చర్ చేయగా వాటిని తాజాగా ఇస్రో విడుదల చేసింది. రోవర్‌కు అమర్చిన నేవిగేషన్ కెమెరా చంద్రుడి ఉపరితలంపై ఉన్న ల్యాండర్ ఇమేజ్‌ను తీసింది. ఈ ఫోటోలను బుధవారం ఉదయం 7:35 నిమిషాలకు తీసినట్లు ఇస్రో పేర్కొంది. చంద్రుడిపై తన అన్వేషణ కొనసాగిస్తున్న ప్రజ్ఞాన్ రోవర్ విక్రమ్ ల్యాండర్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ స్మైల్ ప్లీజ్ అంటూ సరదాగా రాసుకువచ్చింది.
Advertisement
Next Story