- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > జాతీయం-అంతర్జాతీయం > బెంగాల్ అసెంబ్లీలో కాంగ్రెస్ బలం సున్నా.. ఉన్న ఏకైక ఎమ్మెల్యే టీఎంసీలో చేరిక
బెంగాల్ అసెంబ్లీలో కాంగ్రెస్ బలం సున్నా.. ఉన్న ఏకైక ఎమ్మెల్యే టీఎంసీలో చేరిక
by Anjali |
X
దిశ, వెబ్‌డెస్క్: బెంగాల్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ఏకైక ఎమ్మెల్యే భైరావ్ బిశ్వాస్ సోమవారం తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ) జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బేనర్జీ సమక్షంలో ఆ పార్టీలో చేరాడు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదు. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఉప ఎన్నికల్లో సాగర్ దిఘీ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ తరపున భైరావ్ బిశ్వాస్ వామపక్షాల మద్ధతుతో గెలిచాడు. ఇప్పుడు ఉన్న ఆ ఒక్క సీటు కాంగ్రెస్ చేజారిపోయింది. రాష్ట్రంలో చేరాలని చూస్తున్న ప్రతిపక్షాల ఐక్యత కోసం తాము ఎవరిని పార్టీలో చేర్చుకోవడం లేదని అభిషేక్ తెలుపడం కొసమెరుపు.
Advertisement
Next Story