- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > ఇకపై జీన్స్, టీషర్ట్ ధరించి ఆఫీసుకు రావొద్దంటున్న ప్రభుత్వం! ఎక్కడో తెలుసా..?
ఇకపై జీన్స్, టీషర్ట్ ధరించి ఆఫీసుకు రావొద్దంటున్న ప్రభుత్వం! ఎక్కడో తెలుసా..?
by Anjali |
X
దిశ, వెబ్‌డెస్క్: బీహార్‌లోని సరసన్ జిల్లా మేజిస్ట్రేట్ సర్కారు ఉద్యోగులు జీన్స్, టీషర్ట్ వేసుకుని ఆఫీసుకు రావొద్దని ఆ మేజిస్ట్రేట్ అమర్ సర్క్యూలర్ ఆదేశాలు జారీ చేశారు. ఆఫీసుకు రోజూ చాలా మంది మేజిస్ట్రేట్‌లు వస్తుంటారు. వారికి అధికారులు ఎవరని గుర్తుపట్టలేకపోతున్నారు. ఇందుకు ఈ డ్రెస్ కోడ్ ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. సంప్రదాయమైన దుస్తులు మాత్రమే ధరించాలని, దీంతో పాటు ఐడెంటిటీ(గుర్తింపు కార్డు) కార్డు కూడా వేసుకోవాలని సూచించారు.
అలాగే ఉద్యోగులంతా ఉదయం 10 గంటల వరకు తప్పనిసరిగా ఆఫీసులో ఉండాలని, పనివేళలు కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్, వీడియో కాలింగ్ ద్వారా కార్యాలయాల్లోని స్థితిగతులను తెలుసుకుంటామని.. ఈ సూచనలు పాటించకపోతే జరిమానా కూడా విధిస్తామని ఉద్యోగులను మేజిస్ట్రేట్ అమర్ సర్క్యూలర్ జారీ చేశారు.
Advertisement
Next Story