- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Budget 2023: ఎంత ఆదాయానికి ఎంత పన్ను కట్టాలో తెలుసా?
X
దిశ, వెబ్‌డెస్క్: ఆదాయ పన్ను విషయంలో కేంద్రం కీలక ప్రతిపాదనలు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌లో ఈ మార్పులను చేశారు. ఇకనుంచి రిటర్న్‌లు దాఖలు చేసే సమయంలో 'కొత్త ఆదాయ పన్ను విధానం' డీఫాల్ట్ ఆప్షన్‌ను రానుంది. ఐటీఆర్ ప్రాసెసింగ్ వ్వవధిని 20-45 రోజుల నుంచి 15 రోజుల లోపునకు తగ్గిస్తున్నట్లు మంత్రి ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారమన్ ప్రకటించారు. ఎంత ఆదాయానికి ఎంత పన్ను కట్టాలో కింద పట్టికలో క్లియర్‌గా వివరించడం జరిగింది.
ఇవి కూడా చదవండి:
Advertisement
- Tags
- budget
- Budget2023
Next Story