- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం
by Rani Yarlagadda |
X
దిశ, వెబ్ డెస్క్: జమ్మూకశ్మీర్ (Jammu & Kashmir)లో ఇండియన్ ఆర్మీ (Indian Army), స్థానిక పోలీసులు ఉగ్రవాదుల ఏరివేతే టార్గెట్ గా సెర్చ్ ఆపరేషన్ (Search Operation) నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులు ఉన్నారని వారికి వచ్చిన సమాచారం ఆధారంగా శ్రీనగర్ (Sri Nagar) లోని హర్వాన్ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. సోమవారం రాత్రి నుంచి దాచిగామ్ అటవీ ప్రాంతంలో (Dachigam Forest Area) కాల్పులు జరగ్గా.. ఒక ఉగ్రవాది హతమయ్యాడు. హర్వాన్ ఎగువ పర్వత బెల్ట్ లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగినట్లు సోమవారం సాయంత్రం ధృవీకరించారు.
ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం అందడంతో.. కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మంగళవారం ఉదయం నుంచీ మళ్లీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు జాతీయ మీడియా పేర్కొంది.
Advertisement
Next Story