- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > జాతీయం-అంతర్జాతీయం > పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలో చేరిన మహిళా ఎమ్మెల్యే
పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలో చేరిన మహిళా ఎమ్మెల్యే
X
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల ముందు తమిళనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. విలవంకోడ్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయధరణి ఈ రోజు ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంతో బీజేపీ లో జాయిన్ అయ్యారు. దీంతో తమిళనాడులో అసలు బీజేపీ లేదని వాదిస్తున్న కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. మహిళా ఎమ్మెల్యే అయిన విజయధరణిఎం ప్రధాని మోడీ పని తీరు నచ్చి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అలాగే ఆమె చేరికపై స్పందించిన తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై.. ఆమె బీజేపీలోకి సాగరస్వాగంత పలుకుతున్నట్లు తెలిపారు. అలాగే తమిళనాడులో రాజకీయ మార్పును గ్రహించడంలో ఆమె ఉనికి TN BJP యొక్క మార్గాన్ని బలోపేతం చేస్తుందని అన్నామలై తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
Advertisement
Next Story