- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. మరో 18 రైళ్లు రద్దు
దిశ, డైనమిక్ బ్యూరో: భారీ వర్షాల నేపథ్యంలో ఇటీవల పెద్ద ఎత్తున్న రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే మరో మరో 18 రైళ్లను రద్దు చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాలకు నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఇవాళ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు ప్రయాణికులు సహకరించాలని కోరింది. ఈ నెల 8న నడవాల్సిన న్యూ తిన్‌సుకియా – బెంగళూరు, న్యూ జాల్పాయ్‌గురి – చెన్నై సెంట్రల్, న్యూ తిన్‌సుకియా- కేఎస్‌ఆర్ బెంగళూరు సిటీ రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది. 9న నడవాల్సిన అగర్తలా-ఎస్‌ఎంవీటీ బెంగళూరులో రైళ్లతో నడవాల్సిన చెన్నై సెంట్రల్ -తిరుపతి, ఇవాళ నడవాల్సిన 13 రైళ్లను రద్దు చేసింది. అందులో చెన్నై సెంట్రల్- హైదరాబాద్, చెంగల్‌పట్టు- కాచిగూడ రైళ్లను రద్దు చేసింది.
Cancellation/Diversion/Short Termination of Trains#CycloneMichuang #TrainsUpdate pic.twitter.com/cayqC01ezz
— South Central Railway (@SCRailwayIndia) December 7, 2023