భార్య ప్రైవేట్ వీడియోలు తీసిన టాప్ సింగర్..!

by Hamsa |   ( Updated:2023-04-08 16:49:26.0  )
భార్య ప్రైవేట్ వీడియోలు తీసిన టాప్ సింగర్..!
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ టాప్ సింగర్ అద్నాన్ సమీపై ఆయన సోదరుడు జునైద్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. తన రెండో భార్య సభాగలదేరి పోర్న్ వీడియోలు తీశాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. పైగా ఆ వీడియోలను ఆమె ప్రియుడు తీశాడంటూ అద్నాన్ సమీ నమ్మించడానికి ప్రయత్నించాడని ఆరోపించారు. అద్నాన్ సమీ పెద్ద అబద్ధాలకోరు అని మండిపడ్డారు. పాక్ లో పుట్టినప్పటికీ ఇండియాలో డబ్బులు బాగా వస్తాయని అక్కడి భారత పౌరసత్వాన్ని తీసుకున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాగా ఊబకాయంతో బాధపడుతున్న అద్నాన్ సమీ ఇటీవలే 130 కిలోల బరువు తగ్గిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story