Sachin Tendulkar : ఏడో అద్భుతం వద్ద సచిన్ టెండూల్కర్ సందడి (వీడియో)

by srinivas |   ( Updated:2024-02-15 13:30:46.0  )
Sachin Tendulkar :  ఏడో అద్భుతం వద్ద సచిన్ టెండూల్కర్ సందడి (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: తాజ్ మహల్ వద్ద సచిన్ టెండ్కూలర్ సందడి చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఉత్తరప్రదేశ్ ఆగ్రాకు వెళ్లారు. అక్కడ తాజ్ మహల్‌ను సందర్శించారు. చారిత్రత్మక స్మారక చిహ్నంగా ఉన్న తాజ్ మహల్‌ను చూసి మంత్రముగ్ధులయ్యారు. అయితే సచిన్ టెండూల్కర్ తాజ్ మహల్‌ను సందర్శించడం ఇది మొదటి సారి కాదు. గతంలోనూ పలుమార్లు ఆయన తాజ్ మహల్‌ను సందర్శించారు. భారతేశంలోని ఏడు అద్భుతాలలో తాజ్ మహల్ ఒకటి.

Advertisement

Next Story