- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వందే భారత్ ట్రైన్ టికెట్ ధరలు తగ్గింపు!
దిశ, వెబ్ డెస్క్: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే వందేభారత్ ట్రైన్ టిక్కెట్ ధరలను తగ్గించనున్నట్లు పేర్కొంది. అయితే ఈ తగ్గింపు అన్ని వందే భారత్ ట్రైన్లలో కాదని, కేవలం కొన్నింటిలో మాత్రమేనని రైల్వే అధికారులు తెలిపారు. ఇండోర్-భోపాల్, భోపాల్-జబల్‌పూర్, నాగ్‌పూర్-బిలాస్‌పూర్ ఎక్స్‌ప్రెస్ వంటి వందే భారత్ రైళ్లు ఈ కోవలోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ ట్రైన్లలో ఆక్యుపెన్సీ శాతాన్ని పెంచి మరింత మందికి చేరువకావడానికి రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భోపాల్-జబల్పూర్ వందే భారత్ సర్వీస్ 29 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేయగా.. ఇండోర్-భోపాల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 21 శాతం ఆక్యుపెన్సీని మాత్రమే కలిగి ఉంది. కాగా ప్రస్తుతం ఏసీ చైర్ కార్ టిక్కెట్‌కు రూ.950, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టిక్కెట్‌కు రూ.1,525 ఖర్చవుతోంది.